Andhra Mahabharatamu 4.5.272
Āndhra Mahābhāratamu 4.5.272
- Language
- Telugu
4.5.272
వ. ఇవ్విధంబున నాలింగితుండయి భూమింజయుండు పునః పునః ప్రణామంబు సేసి, కంకునిం గనుంగొని సగౌరవంబుగా నమస్కరించి, మొగంబుగంటి సూచి ‘యిది యేమి?’ యని యడిగిన.