Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.5.278

Āndhra Mahābhāratamu 4.5.278

Language
Telugu

4.5.278

వ. అనిన విని యమ్మాటలు పాటిగాఁ బట్టి విరాటుండు భయ భక్తియుక్తంబుగా వేఁడికొనినఁ బాండవాగ్రజుండు నగుచు ‘నాకు నలుక యెక్కడిది? యితండును గీడుతెరువువాఁడు గాఁ; డిదియొక్క కీడుప్రొద్దున నయ్యెం గాని’ యని తాను రాజుదెసఁ బ్రసన్నుం డగుట తెలియునట్లుగా నుత్తరుతోడం బలికిన, నమ్మహీవల్లభుండు సంతసిల్లి, తదవసరంబునఁ బ్రవేశించి కాంచిన యా బృహన్నల నాదరించి నిజనందను నాలోకించి యిట్లనియె.