Andhra Mahabharatamu 4.5.334
Āndhra Mahābhāratamu 4.5.334
- Language
- Telugu
4.5.334
వ. అనిన విని యద్భుతరసాక్రాంతం బగు నంతరంగంబునం గలుగు సందేహావేశంబు వినయ సంభ్రమంబుల నిగుడనీకునికిం జేసి చిక్కువడి యున్న నిజజనకునకు నర్జునుం జూపి యుత్తరుం డిట్లనియె.