Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.5.343

Āndhra Mahābhāratamu 4.5.343

Language
Telugu

4.5.343

వ. ఇట్లు సమస్తజన సమేతంబుగా ధర్మతనయ సేవా తత్పరుండై తదనుమతి సముచిత రుచిరాసనంబున నుండి విరాటుం డంతఃపురవర్తులం బిలిచి యంతయు సుదేష్ణ కెఱింగింపం బనిచి, పాంచాలిం దగిన తెఱంగున గారవించునట్లు గావించె; నట్టియెడ ధనంజయుం డతని కిట్లనియె.