Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.5.354

Āndhra Mahābhāratamu 4.5.354

Language
Telugu

4.5.354

వ. అనిన విని మత్స్యమహీవల్లభుండు మనంబలర మంత్రుల మొగంబు సూచి ‘కుమారికనలంకరించుకొని తెం’ డని నియోగించిన, వారును బ్రియంబునం జని తత్కార్యశ్రవణ సంప్రీతయగు సుదేష్ణ యనుమతంబున.