Andhra Mahabharatamu 4.5.356
Āndhra Mahābhāratamu 4.5.356
- Language
- Telugu
4.5.356
వ. ఇట్లు శృంగారంబు సేసిన యమ్ముద్దియకు ముక్తాఫల ప్రాలంబ మాలికలతోడి గొడుగు వట్టించి యత్యాదరంబున నయ్యమాత్యులు తోడ్తేర ధారాధర నికర మనోహరయగు పర్జన్యలక్ష్మియుంబోలె వచ్చుచున్నం గని విరాటుం డెదురు వోయి పురోహితులును బంధుజనంబులుం దానునుం బొదివికొని పాండవాగ్రజు నగ్రభాగంబునకుం దెచ్చి యచ్చెలువ నిలిపి, సపరివారంబుగా దండప్రణామంబు సేసి, చేతులు మొగిడ్చి యిట్లనియె.