Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.5.377

Āndhra Mahābhāratamu 4.5.377

Language
Telugu

4.5.377

వ. బలదేవ ప్రముఖులకును దదీయ సందర్శన సముచిత సమాచారంబు లొనర్చి సుభద్రాభిమన్యులం బాంచాలి పాలికిం గొనిపోవ నభ్యంతర జనంబుల నియోగించి.