Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.5.379

Āndhra Mahābhāratamu 4.5.379

Language
Telugu

4.5.379

వ. ఇట్లు కట్టనిచ్చి వేఱు వేఱ రథకరితురగ దాసదాసీ జనంబుల నొసంగి పద్మనాభుండు పాండవులుం దానునుం గలసి సంతసంబున నలరారుచుండెఁ; దదనంతరంబ.