Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.5.381

Āndhra Mahābhāratamu 4.5.381

Language
Telugu

4.5.381

వ. ఇవ్విధంబున రెండు దెఱంగుల చుట్టంబులు నైన భూపతులు తమ తమ విభవంబులు మెఱసి వచ్చియుండ విరాటుండు పురంబున నుత్సవంబు సాటించిన.