Andhra Mahabharatamu 4.5.96
Āndhra Mahābhāratamu 4.5.96
- Language
- Telugu
4.5.96
వ. అనుచు వాలమ్ములు గురిసిన నర్జునుండును గుపితుండై గాండీవవిక్షేప క్షోభిత నభోభాగుండగుచుం గానీను పై నానానిశిత విశిఖంబులు నినిచె; న ట్లయ్యిరువురును దేవాసుర సంగ్రామ సాదృశ్య విక్రమ ప్రక్రియం బొలిచి రట్టి సమయంబున.