Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.207

Āndhra Mahābhāratamu 5.1.207

Language
Telugu

5.1.207

క. ఆజ్ఞాభంగం బయినం | బ్రాజ్ఞేతరునట్లు దుఃఖపడి యుండఁడె? తా
నజ్ఞాతవాసమును గా | లజ్ఞతఁ జలుపండె? యన్యులకు వగపేలా?