Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.208

Āndhra Mahābhāratamu 5.1.208

Language
Telugu

5.1.208

క. కావున మీ పడిన యర | ణ్యావాస క్లేశమునకు, నజ్ఞాత విధిన్‌
సేవకుల రైన దానికి | నోవకుఁడీ మీరు లఘుమనోవృత్తులరై.’