Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.214

Āndhra Mahābhāratamu 5.1.214

Language
Telugu

5.1.214

వ. అనిన విని ధర్మనందనుండు మద్రపతిం బ్రస్తుతించి ‘మహానుభావా! భవదీయ భాషణ శ్రవణంబునఁ జిత్తంబు కలంక దేఱె’ నని సంభావించి యతనికి సముచితంబులగు మజ్జన భోజనంబు లొనరించి, యనంతరంబ యతండు పయనంబునకు నుద్యోగించిన.