Andhra Mahabharatamu 5.1.215
Āndhra Mahābhāratamu 5.1.215
- Language
- Telugu
5.1.215
ఆ. అతని ననుప నేఁగి యధిక సంప్రీతి నే | తెంచునప్పు డయ్యుధిష్ఠిరుండు
‘రణములోన మీరు రాధేయుఁ బలుకుట | మఱవకుండవలయు మమ్ముఁ దలఁచి.’