Andhra Mahabharatamu 5.1.216
Āndhra Mahābhāratamu 5.1.216
- Language
- Telugu
5.1.216
క. అనుటయు మద్రేశ్వరుఁ డా | తని నూఱడఁ బలికి గాఢతరముగ నాలిం
గన మొనరించి చనియె హ | స్తినాపురికి బలముతో నతిత్వరితగతిన్.