Andhra Mahabharatamu 5.1.262
Āndhra Mahābhāratamu 5.1.262
- Language
- Telugu
5.1.262
క. ‘దుర్యోధనుండు కార్యా | కార్యజ్ఞుఁడు గామి నిట్టి కలఁక గలిగెఁ గా
కార్యులు దృఢధైర్యులు రణ | ధుర్యులు నగు పాండుసుతులు దోషాన్వితులే?