Andhra Mahabharatamu 5.1.263
Āndhra Mahābhāratamu 5.1.263
- Language
- Telugu
5.1.263
క. క్షీరోదకవృత్తి మనము | వారలునుం గలిసి బ్రదుకవలదే నెమ్మిన్?
వా రిడుమలఁ బడఁ దగియెడు | వారే? పితృభాగ మేలువారలు గారే?