Andhra Mahabharatamu 5.1.264
Āndhra Mahābhāratamu 5.1.264
- Language
- Telugu
5.1.264
ఆ. మనల నింక నమ్మ రనృతాత్ము లన్యాయ | పరులు గర్వు లనుచుఁ బాండుసుతులు;
గూడి మనుట కియ్యకొన నేర; రైనను | ధర్మజుండు గలఁడు దగవు నడప,’