Andhra Mahabharatamu 5.1.266
Āndhra Mahābhāratamu 5.1.266
- Language
- Telugu
5.1.266
మ. ‘మన కీ కుండఁగ వచ్చునే? మనము దుర్మానంబు వాటించి యొ
ప్పని కార్యంబులు వట్టి వారికిఁ దగం బాలీక గర్వంబు లా
డిన, నిక్కంబగు నల్క నర్జునుఁడు గాండీవంబు మోపెట్టఁ గృ
ష్ణుని సారథ్యము నై జగత్త్రితయ సంక్షోభంబు గా కుండునే?