Andhra Mahabharatamu 5.1.267
Āndhra Mahābhāratamu 5.1.267
- Language
- Telugu
5.1.267
తే. అలఘు గదఁ బూంచికొని భీముఁ డతిరయమునఁ | గురుకుమారులపైఁ దీవ్రకోప మెసఁగఁ
గవియు టాత్మ భావించినఁ గంప మడరు; | నిక్క మెవ్వరు మార్కొని నిలుచువారు?