Andhra Mahabharatamu 5.1.270
Āndhra Mahābhāratamu 5.1.270
- Language
- Telugu
5.1.270
తే. నీవు ధర్మజుపాలికి నెమ్మి నరుగు; | మతఁడు పేరోలగం బున్న యవసరమునఁ
గాన్పు; మతనికి ననుజవర్గంబునకును | బంధులకు నింపు పుట్టంగఁ బలుకు మచట.