Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.271

Āndhra Mahābhāratamu 5.1.271

Language
Telugu

5.1.271

క. నెయ్యము వాటించి, కడుం | దియ్య మెసఁగ, నలుక లెల్లఁ దీఱునటులుగాఁ
గయ్య మను తలఁపు లోనుగ | నయ్యమనందనుఁడు మానునట్టి తెఱఁగునన్‌.