Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.276

Āndhra Mahābhāratamu 5.1.276

Language
Telugu

5.1.276

క. ‘ఆ రాజు మా దెసం గల | కారుణ్యము కతమునను సుఖంబున ని ట్లు
న్నారము; నినుఁ బుత్తెంచిన | గారవమున నాదుమది వికాసముఁ బొందెన్‌.