Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.277

Āndhra Mahābhāratamu 5.1.277

Language
Telugu

5.1.277

క. అమ్మనుజేశ్వరునకు సే | మమ్మే? పుత్త్రకులు సుఖులె? మనుమలు సమ్మో
దమ్మునఁ బెరిఁగెదరే? నగ | రమ్ముల భూములను శుభపరంపర గలదే ?