Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.291

Āndhra Mahābhāratamu 5.1.291

Language
Telugu

5.1.291

ఆ. సంజయుండు కృష్ణు సద్భక్తి నీక్షించి, | పవనపుత్త్రుఁ బార్థుఁ గవల ద్రుపద
తనయు సవినయమునఁ గనుఁగొని, ప్రీతిఁ బాం | చాలు మత్స్యధరణిపాలుఁ జూచి.