Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.290

Āndhra Mahābhāratamu 5.1.290

Language
Telugu

5.1.290

చ. అనవుడు ‘వీరె తమ్ములును, నాప్తులుఁ, గృష్ణుఁడు; వీరె తక్కుకొ
ల్వునఁ గలయట్టి సర్వజనులున్‌ వినుచుండెద; రయ్య నిన్ను నే
మను మని పంచెఁ జెప్పు మది యంతయు నేర్పడ’ నన్న, ధర్మనం
దను గరువంపుఁ బల్కుల విధంబునకున్‌ మదిలోన నుల్కుచున్‌.