Andhra Mahabharatamu 5.1.293
Āndhra Mahābhāratamu 5.1.293
- Language
- Telugu
5.1.293
ఉ. ‘శాంతతఁ బొంది కార్యముదెసన్ ధృతరాష్ట్ర మహీశుఁ డాత్మ న
త్యంతముఁ దేఱి, న న్నిటఁ బ్రియంబునఁ బంచెడునప్డు నాకుఁ దే
రెంతయు వేడ్కఁ దాన వెర వేర్పడఁ జెప్పుచుఁ బన్నఁ బంచె ని
ట్లింత ఘటించెఁ బొందు; మన మీ పదనం దెలివొందఁగాఁ దగున్.