Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.294

Āndhra Mahābhāratamu 5.1.294

Language
Telugu

5.1.294

క. చులుకని కార్యము సేయం | దలఁచుట మీ యట్టి సర్వధర్మజ్ఞులు శాం
తులు ననఁ బ్రసిద్ధులగు పె | ద్దలకుం దగ వగునె యెవ్విధంబునఁ జూడన్‌ ?