Andhra Mahabharatamu 5.1.297
Āndhra Mahābhāratamu 5.1.297
- Language
- Telugu
5.1.297
ఉ. పెట్టనికోట నీకు హరి; భీముఁడు నర్జునుఁడున్ రణంబునం
దొట్టిన మంట; లా కొలఁది యోధుల సాత్యకియున్, విరాటుఁడున్;
జుట్టపు మేరు, వుగ్రరణ శోభితుఁ డీ ద్రుపదుండు; నిన్ను ని
ట్టట్టనవచ్చునే సురలకైనను? నొల్లవు గాక చివ్వకున్.