Andhra Mahabharatamu 5.1.296
Āndhra Mahābhāratamu 5.1.296
- Language
- Telugu
5.1.296
చ. అఖిల జనక్షయంబయి, జయాపజయంబులు రెండునుం దుదిన్
సుఖములు గాని యీ పనికిఁ జొత్తురె యుత్తము? లట్లుఁగాక యా
నిఖిలసుఖంబు లేమిటికి నీవని వృద్ధజనంబు బాలురన్
సఖులను బంధులన్ గురులఁ జంపితయేని దయాపయోనిధీ!