Andhra Mahabharatamu 5.1.299
Āndhra Mahābhāratamu 5.1.299
- Language
- Telugu
5.1.299
ఉ. ద్రోణుఁడు, భీష్ముఁడుం, గృపుఁడు, ద్రోణసుతుండును గర్ణశల్యులుం
బ్రాణము లా సుయోధనుని పాలివ యండ్రు; నిజానుజన్ము ల
క్షీణపరాక్రముల్, సుతు లజేయులు; బాహ్లిక సోమదత్తు లా
స్థాణునకైన నోడరు; వశంబె జయింపఁగ వారి నేరికిన్?