Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.300

Āndhra Mahābhāratamu 5.1.300

Language
Telugu

5.1.300

ఆ. అధిప! యిట్టి మీకు నన్యోన్య కలహంబు | నాకుఁ జూడ మే లనంగ రాదు;
రెండు పక్షములకుఁ బ్రియము హితంబును | నాత్మఁ గోరువారి నడిగి చూడు.’