Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.302

Āndhra Mahābhāratamu 5.1.302

Language
Telugu

5.1.302

ఉ. ‘మ్రొక్కెద వాసుదేవునకు, మోడ్చెదఁ జేతులు సవ్యసాచికిం,
దక్కటి మిత్త్ర బాంధవ హిత ప్రియమంత్రి వయస్య కోటికిన్‌
స్రుక్కుచు విన్నవించెద నసూయలు దక్కి యనుజ్ఞ సేయుఁడీ
యిక్కరుణాకరున్‌ శరణ మే నిదె వేఁడెదఁ గ్రోధశాంతికిన్‌.