Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.303

Āndhra Mahābhāratamu 5.1.303

Language
Telugu

5.1.303

వ. అనుచుం బ్రణామపూర్వకంబుగాఁ బాండవాగ్రజు వదనంబునం జూడ్కినిలిపి, ‘దేవా! యుపశమించుట లెస్స, యిమ్మెయికిం గురు పితామహుండును సంతసిల్లు; నాతనికనుమతంబయిన తెఱంగు సర్వలోకసమ్మతం బగు’ నన విని ధర్మనందనుం డిట్లనియె.