Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.307

Āndhra Mahābhāratamu 5.1.307

Language
Telugu

5.1.307

ఆ. యోగ్యతృష్ణ దారు, లుచితంపుఁ గొలఁదిమై | నడచినట్టివారు బెడిదములకు
నంత సొత్తు రెట్లు? సంతాపకారుల | కాక పెనఁకువలు సుఖంబు లగునె?