Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.306

Āndhra Mahābhāratamu 5.1.306

Language
Telugu

5.1.306

క. మది సుఖము గోరి, దుఃఖం | బొదవం గల కార్యములకు నుత్సాహము సే
యుదు రొప్పని తృష్ణం బడి | చదు రేమియు లేని యట్టి జను లాతురులై.