Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.311

Āndhra Mahābhāratamu 5.1.311

Language
Telugu

5.1.311

క. తానైన నపుడు వక్రుం | డై నీతిపథంబు విడిచె నక్కట! పతి; మ
మ్మైనను జక్కని తెరువునఁ | బూని నడవుఁ డనుచు నిపుడు బుద్ధులు సెప్పెన్‌.