Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.312

Āndhra Mahābhāratamu 5.1.312

Language
Telugu

5.1.312

క. ఎదిరిం దమయట్టుల కా | మదిఁ దలఁచినఁ బొసఁగుఁ గాక, మాకుం గుడు మిం
డిదె మీరు వ్రక్కఁ గొనుఁడని | చదు రడిచిన మనసు పొందు చక్కం బడునే?’