Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.316

Āndhra Mahābhāratamu 5.1.316

Language
Telugu

5.1.316

క. జూదపుసిరి యాసపడం | గా దని విదురుండు సెప్పఁగా నప్పుడు క
ర్ణాదుల పలుకులు విని పతి | యాదరణము సేయకున్న, నంతన తీరున్‌.