Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.317

Āndhra Mahābhāratamu 5.1.317

Language
Telugu

5.1.317

క. ధృతరాష్ట్రుం డిట మీఁదను | సుతులును, శకునియును, సూతసుతుఁడును దను నే
గతి నడపించిరి వారల | మతమ యనుష్ఠించుఁగాక మరలం బడునే?