Andhra Mahabharatamu 5.1.319
Āndhra Mahābhāratamu 5.1.319
- Language
- Telugu
5.1.319
క. చక్రధరు లెక్క గొనఁడు; ప | రాక్రమనిధి యర్జునునకు రాధేయ భుజా
విక్రమ మెదురుగఁ గొని, ని | ర్వక్రముఁ జేసికొనువాఁడు రాజ్యం బెల్లన్.’