Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.318

Āndhra Mahābhāratamu 5.1.318

Language
Telugu

5.1.318

క. కార్యము తెఱఁ గిట్టిది; నీ | వార్య చరితమునకుఁ జొచ్చి యాడెదు; నీ కా
దుర్యోధను నవినయ మని | వార్యం బని యెఱుఁగరామి; వలనో, వెడఁగో?