Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.321

Āndhra Mahābhāratamu 5.1.321

Language
Telugu

5.1.321

శా. ‘చాపాచార్యుఁడు, భీష్ముఁడుం, గృపుఁడు, నశ్వత్థామయుం, గర్ణుఁడున్‌,
భూపశ్రేష్ఠుఁడుఁ దారు మున్నెఱుఁగరే పో? రెట్లుఁ గయ్యంబు లా
శాపాశంబులు చుట్ట; లా వెఱిఁగియుం జావేఁడి మార్కొందు; రిం
తేపో! తమ్ముఁ గపిధ్వజప్రభల యంధీభూతులం జేయవే?