Andhra Mahabharatamu 5.1.322
Āndhra Mahābhāratamu 5.1.322
- Language
- Telugu
5.1.322
క. మును మమ్ముఁ బొగడి, పదపడి | యని వారల గెలువ నరిది యని పొత్తుగఁ జె
ప్పిన మాటకు నే నొడఁబడ; | విను సంజయ! పక్షపాత వృత్తి విడువుమీ!