Andhra Mahabharatamu 5.1.323
Āndhra Mahābhāratamu 5.1.323
- Language
- Telugu
5.1.323
స్రగ్ధర గాండీవ జ్యారవం బుత్కట మయి పెలుచం గ్రమ్మినన్, భీము బాహా
దండం బేపారి శుంభద్గద జడియుచు రౌద్రంబుగాఁ దోఁచినన్, వే
దండ ద్వంద్వంబు మాడ్కిం దఱిమి కవలు మాద్యద్గతిం దాఁకినం, జా
కుండం బోకుండఁ గౌరవ్యులకు వశమె బిట్టుల్కి మూర్ఛిల్లకుండన్?