Andhra Mahabharatamu 5.1.326
Āndhra Mahābhāratamu 5.1.326
- Language
- Telugu
5.1.326
ఉ. ఇంకను నట్ల కాఁ దలఁపు; మే మొక కీడునకుం దొడంగ; మా
శంకలు దక్కు; మయ్యకు విచారము గల్గెనయేని, బాంధవం
బంకుర మొత్త, మా వలన నక్కటికం బొలయంగ, మమ్ము నే
వంకకుఁ బోవనీక, గరువంబు జగంబు ప్రశంస సేయఁగన్.