Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.328

Āndhra Mahābhāratamu 5.1.328

Language
Telugu

5.1.328

ఉ. నా విని సంజయుండు నరనాథున కిట్లను ‘నెట్టి తప్పులుం
బోవఁగఁ ద్రోచి తాలిమియ పూనుదు గావున నిన్నిమాట లి
ట్లీవు వినంగ నాడియును, నేఁ దనివోవక విన్నవించెదన్‌
నీ విభవం బహింసయు ననింద్యచరిత్రమ కాక యన్యమే?