Andhra Mahabharatamu 5.1.329
Āndhra Mahābhāratamu 5.1.329
- Language
- Telugu
5.1.329
క. పా లీక కౌరవులు దు | శ్శీలతఁ జెడఁ దలఁచిరేనిఁ, జెప్పెద, రుధిరా
భీలాన్నంబునకంటెను | మేలగు భిక్షాన్నమైన మీ నడవడికిన్.