Andhra Mahabharatamu 5.1.338
Āndhra Mahābhāratamu 5.1.338
- Language
- Telugu
5.1.338
ఆ. అనఘ! యిట్టు లంతయును దలఁపం గడు | నెనసినట్టు లుండెనేని వింటె?
పాండవాగ్రజన్ము పలుకుల చందంబు | సూడ సంధి లేని చొప్పు దోఁచె.