Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.337

Āndhra Mahābhāratamu 5.1.337

Language
Telugu

5.1.337

ఆ. నీవు నుచితవృత్తి నెయ్యంబు, ధర్మంబు | వినయ మొప్పఁ దెలిపి, వీరు శాంతిఁ
బొందునట్టి భంగి పొసఁగఁ బల్కుటయును | నాకు సమ్మదం బొనర్చె నిపుడు.